🔥 TRENDING Delhi Government Accelerates Installat... Election Commission pushes back claim... Delhi to Enforce Pollution Under Contr... 30-year-old missing after boat capsize... Thief steals ₹80,000 and wedding jewel... Supreme Court Orders Jaipur Chief Secr...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ పెరగనున్న చికెన్ ధరలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 08:54 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చికెన్ మార్కెట్లో చికెన్ ధరలు పెరగనున్నట్లు వ్యాపారస్థులు తెలిపారు. శ్రావణమాసం, గణేశ్ వేడుకల సందర్భంగా కిలో చికెన్ను రూ.240కే విక్రయించడంతో ఆర్థికంగా నష్టపోయామని పేర్కొన్నారు. ఈ నష్టాల నేపథ్యంలో రేపటి నుంచి కిలో చికెన్ ధరను రూ.280కు పెంచనున్నట్లు తెలిపారు. చికెన్ ప్రియులు ధరల పెంపును గమనించాలని కోరారు.
📲Get App