🔥 ट्रेंडिंग कोकणच्या मुंबई–गोवा महामार्गावर जनतेची... गिता अगरवाल शर्मा ने खुलासा किया 'ये प... एक्सेल एंटरटेनमेंट के रितेश सिद्दवानी... चीन को भी आमंत्रित किया गया तावांग अंत... अरुणाचल के प्रेस संगठनों ने सियांग परि... अरुणाचल में दो नई मेडिकल कॉलेज; TRIHMS...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తణుకు: ఫ్లైఓవర్ దిమ్మెలతో పొంచి ఉన్న ప్రమాదం.

✍️ रिपोर्टर: Mantha Bhanuprakash 🗓 05 अक्टू. 2026, 01:24 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఏళ్లుగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా హైవే నిర్వహణ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తాజాగా అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణంలోని కాంక్రీట్ దిమ్మెలు జారిపడుతున్నాయి. ఇవి వాహనాలపై పడితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
📲Get App