🔥 TRENDING మన తణుకులో యువకుడు ఆత్మహత్య. Yami Gautam Urges Public to Stop Using... અમદાવાદ: રથયાત્રાના રૂટ પર ગેરકાયદે બા... Aishwarya Rai Responds to Brad Pitt-An... Mukesh Khanna Announces Comeback with... BotTala’s ‘Sokhi Rongomala’ Returns to...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సోమవారం ఆదిలాబాద్ జిల్లా ప్రజావాణి రద్దు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 04 Oct 2026, 05:02 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మంత్రి పొంగులేటి శ్రీనివాస్డ్డి సోమవారం నిర్మల్

జిల్లాలో నిర్వహించనున్న సమావేశానికి కలెక్టర్తోపాటు

జిల్లాస్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన జిల్లా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంత్రి సమావేశానికి అధికారులు హాజరు కావాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
📲Get App