🔥 TRENDING खण्डवा में 'सेवा सेतु अभियान' शिविर सं... चौकी घुवारा पुलिस ने नदीखेरा में गल्ला... Uttarakhand Cabinet Holds Historic Fir... PM Modi to Inaugurate Delhi-Dehradun E... Police Order Probe into Sexual Harassm... સહકારથી વૈશ્વિક મંચ સુધી: ICA ગ્લોબલ બ...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తడి, పొడి చెత్త నిర్వహణపై వేల్పూరులో అవగాహన.

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 04 Oct 2026, 05:35 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకు మండలం వేల్పూరు గ్రామంలో వ్యర్థాల నిర్వహణ కేంద్రం వద్ద తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. తణుకు ఎంపీడీవో ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చెత్త సేకరణ, వేరు చేయడం, నిర్వహణకు సంబంధించిన అంశాలపై పంచాయతీ సిబ్బందికి వివరించారు. ఇళ్ల నుంచి సేకరించే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా గుర్తించి, నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు.
📲Get App