🔥 TRENDING Madhya Pradesh Merchants Plan ‘No UPI... ધારી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં મેઘરા... ધારી એસટી બસ ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્... એકતા નગરમાં બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્ય... கடலூரில் பூனை போன்ற கண்கள் கொண்ட அறிய... ओडिशा: गंजम जिले के हिंजिकाटू गांव में...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష, తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 04:50 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రిమ్స్ ఘటనపై సమగ్ర విచారణ, సాంకేతిక తనిఖీలు నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన రక్షణ చర్యలు చేపడతామని వెల్లడించారు.
📲Get App