బేల: కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి
यहाँ देखें:
▶️ YouTube
ఎస్ఐ మధుకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మేకల కాపరి అబ్దుల్ జావిద్ (40) మేకల మేత కోసం చెట్టు ఆకులు కోస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.