🔥 TRENDING ರಕ್ಷಣೆಗಾಗಿ 1098 ಗೆ ಕರೆ ಮಾಡಿ रायबरेली में लगेगा सरस मेला महिला समूह... ఆదిలాబాద్ కలెక్టర్ చొరవతో ఉచిత ఓపెన్ హ... ધાંગધ્રા આયૅ સમાજમાં રાષ્ટ્રીય એકતા દિ... ఆదిలాబాద్: సోదరి విమర్శలు.. సోదరుడి సభ... મોડાસામાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Breaking news. .

✍️ Reporter: KUMMARI THAYANNA 🗓 31 Oct 2026, 05:11 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
BREAKING NEWS. Anantapur District Andhra Pradesh

ఏపీలో దారుణం

10వ తరగతి బాలిక పై చెట్లు కట్ చేసే మెషిన్ తో దాడి చేసిన సైకో

తెగిన చేతులు ఛిద్రమైన మొహం తీవ్ర గాయాలు"

విద్యార్థినిపై చెట్లు కట్ చేసే మెషిన్తో దాడి చేసిన కిరాతకుడు

పాపపై దాడి.. అతని చేతిలో చెయిన్సా!

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి ప్రవేశించి, గోపిక అనే విద్యార్థినిపై చెట్లు కట్ చేసే మెషిన్తో దాడి చేసిన ఇద్దరు సైకోలు

కుడిచేయి తెగిపోయి, తల, ముఖం, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా

అడ్డుకునేందుకు యత్నించిన లక్ష్మి అనే మరో విద్యార్థినికి గాయాలు

దాడి అనంతరం పారిపోయిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
📲Get App