🔥 TRENDING Partha Pratim Dutta Clinches Open Men'... Assam Signs MoU to Establish India's F... കർഷക മഹാസംഗമം ഉജ്വലമായി Buxa Tiger Reserve tigress to be reloc... Fire Breaks Out in Fieldganj, Punjab O... બ્રીજરાજ ચૈતર વસાવા ના આદિવાસી ન્યાય ય...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: సోదరి విమర్శలు.. సోదరుడి సభపై ఉత్కంఠ!

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 31 Oct 2026, 06:24 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇంద్రవెల్లి వేదికగా కల్వకుంట్ల కవిత కేటీఆర్తో పాటు ఆదివారం జరగనున్న BRS సభపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు ఆదిలాబాద్కు రానున్న కేటీఆర్, కవిత విమర్శలకు ఎలా స్పందిస్తారు? ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సోదరి కవిత రాకతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలవగా, ఇప్పుడు సోదరుడు కేటీఆర్ పాల్గొననున్న రైతు గర్జన సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
📲Get App