🔥 TRENDING અરવલ્લીના-: મોડાસામાં બંધ મકાનમાં ચોરી... Romantic Comedy ‘Bethlehem Family Unit... ಕಲಿಕೆಯಲ್ಲಿ ಆಸಕ್ತಿ, ಶಿಸ್ತು ಯಶಸ್ಸಿಗೆ ಪೂರ... Veteran Actress Sundarashree Hospitali... જયુબેલી બાગ આરોગ્ય કેન્દ્રમાં ગાંધી જય... Star All-Rounder Walks Off Mid-Over, S...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ADB: సైబర్ మోసాలపై సీనియర్ సిటిజన్లకు అవగాహన

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 01 Oct 2026, 06:10 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సైబర్ నేరాల బారిన పడకుండా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అవగాహన కల్పించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా తెలిపారు. సైబర్ క్రైమ్ టీమ్ను పిలిపించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఎలాంటి ఫ్రాడ్ మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు అమ్మమ్మలు, నానమ్మలను ఎలా గౌరవించాలనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
📲Get App