🔥 TRENDING ધારીમાં પશુ દવાખાનાની નજીક આગ લગીને યુ... કર્મસદમાં કોઈ નોંધપાત્ર ઘટના નોંધાઈ નથ... Headlines ಸೂಳೆಕೆರೆ ಸಂರಕ್ಷಣಾ ಅಭಿಯಾನ: ಎರಡನೇ ಅತಿ ದೊ... காரைக்குடி வித்தியாகிரி பள்ளி மாணவன் ச... ਸ ਜਸਪ੍ਰੀਤ ਸਿੰਘ ਵਿਰਕ ਬਣੇ ਸਬ ਇੰਸਪੈਕਟਰ ।
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: అక్టోబర్ లో షీ టీంకు 114 ఫిర్యాదులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 03 Nov 2026, 11:40 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు షీ టీం, పోలీస్ అక్క సిబ్బంది నిరంతరం కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం నిర్వహించిన నెలవారీ సమీక్షలో అక్టోబర్లో షీ టీంకు 114 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వాటిపై స్పందించి 102 ఈ-పెట్టి కేసులు, 6 ఎఫ్ఎఆర్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.
📲Get App