🔥 ट्रेंडिंग कुत्ते को बचाने के प्रयास में बाइक सवा... હારીજ નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા ના... बहराइच के वन कर्मियों को लखनऊ के प्रधा... नवाबगंज के रामपुर में नेशनल मेडिकोस ने... નર્મદા કિનારે ભાદરવા દેવનો ભવ્ય પૌરાણિ... मोदी और नेपाल के बालेन्द्र शाह ने भविष...
23 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రాంపూర్‌లో చేయూత పింఛన్ల పంపిణీ

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 नव. 2026, 07:21 PM 👁 26
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ మండలం రాంపూర్ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు సర్పంచ్ పవార్ ప్రవీణ్ ఆధ్వర్యంలో చేయూత పింఛన్లు పంపిణీ చేశారు. ఎంపీడీఓ సంతోష్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంచం లక్ష్మణ్, INTUC అధ్యక్షుడు జెల్ల సతీష్, పంచాయతీ కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్ సుదర్శన్, కారోబారి, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
📲Get App