🔥 TRENDING अररिया के सिकती प्रखंड में बीड़ी पुल प... Fasbook बिहार के पारू प्रखंड में संतानहीन महिल... E సిరికొండ: పాము కాటుతో ఆవు మృతి.. రైతుక... సిరికొండ: రోడ్డు లేక ప్రజల ఇబ్బందులు
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ: ఫారం పాండ్ ద్వారా రైతులకు, పశువులకు వరం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 19 Nov 2026, 01:54 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఫారం పాండ్ చేసుకున్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల వాగులలో వంకలలో నీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫారం పాండ్ సమీపంలోని చుట్టుపక్కల ఉన్న పంట పొలాల వ్యవసాయ రైతులు తమ పశువులకు నీరు లేకపోవడంతో ఫారం పాండ్ లో పుష్కలంగా నీరు ఉండడంతో వ్యవసాయ పనులు ముగించిన తర్వాత తమ పశువులకు నీరు తాపేందుకు మంచి ఉపయోగపడుతుందని రైతులు పేర్కొన్నారు
📲Get App