🔥 TRENDING अररिया के सिकती प्रखंड में बीड़ी पुल प... Fasbook बिहार के पारू प्रखंड में संतानहीन महिल... E సిరికొండ: పాము కాటుతో ఆవు మృతి.. రైతుక... సిరికొండ: రోడ్డు లేక ప్రజల ఇబ్బందులు
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ఫలితాలు ఓపెన్ స్కూల్ విడుదల

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 19 Nov 2026, 02:04 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు DEO మాధవి తెలిపారు. రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ-కౌంటింగ్కు పదో తరగతి ఒక్కో పేపర్కు రూ.350, ఇంటర్మీడియట్ ఒక్కో పేపర్కు రూ.400 ఉంటుందని తెలిపారు.
📲Get App