🔥 TRENDING BJP MP vows Siang Dam will be built "t... CAT overturns transfer of visually‑imp... KPDCL Announces Power Supply Disruptio... J&K Digital Agriculture Drive Register... 19 Dog Bite Cases Reported in J&K Town... सवर्ण आर्मी के महासम्मेलन में उमड़ा जन...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తెలంగాణ లో జనగణన షెడ్యూల్ ఖరారు

✍️ Reporter: Kranthi Kumar 🗓 10 Nov 2026, 11:50 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రాష్ట్రంలో జనగణనకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇంటింటి జనాభా లెక్కల సేకరణ చేపట్టనుంది. జనవరి 10 నుంచి 24 వరకు యాప్, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు అవకాశం కల్పించింది. ఇక మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనుంది. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన పూర్తి చేసిన విషయం తెలిసిందే.
📲Get App