🔥 TRENDING Rebel N C MLA as meet Dr Farooq Abdull... Annamalai Releases Book on CJP, Studen... Dileep’s Malayalam Film 'Bandra' Set t... Rebel N C MLA as meet Dr Farooq Abdull... Off Campus Season 2 Release Date Annou... Top 5 Japanese Web Series Now Streamin...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడ: మానుకు గూడాలో ఘనంగా దండారి ఉత్సవాలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Nov 2026, 10:57 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ మండలంలోని మానుకు గూడా గ్రామంలో గిరిజనుల పెద్ద పండగ అయినటువంటి దండారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సంప్రదాయ గిరిజన పాటలు ఆలపిస్తూ, తుడుం డోలు మోతల మధ్య గుస్సాడి నృత్యాలు చేస్తూ గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
📲Get App