🔥 TRENDING পুরুলিয়া ৯ নম্বর ওয়ার্ডে বেহাল রাস্ত... ఇచ్చోడ: మానుకు గూడాలో ఘనంగా దండారి ఉత్... साहिबगंज के बरहरवा में कांग्रेस नेताओं... ગણશ્યામ રિસોર્ટ, પીપલોદમાં અંતરના અજવા... Juhi Chawla stars in Apple's folk rema... IMD Issues Rain Alert for Multiple Tel...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఈ నెల 22న దాబా (కే)లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Nov 2026, 10:44 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ మండలంలోని దాబా (కే) గ్రామంలో ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని అమోల్ కోరారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బౌద్ధ మత పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
📲Get App