🔥 TRENDING ਇੰਸਪੈਕਟਰ ਜਸਵੀਰ ਸਿੰਘ ਪਦਉਨਤ ਬਣੇ ਡੀਐਸਪੀ विकसित भारत बनाने के लिए विकसित बिहार... ਕੱਲ੍ਹ ਨੂੰ ਖੇਡਿਆ ਜਾਵੇਗਾ ਨਿਉਜੀਲੈਡ ਅਤੇ ਭਾ... रायपुर में आयोजित नेशनल कराटे चैंपियनश... *“बीदर डिस्ट्रिक्ट पुलिस, औरद-B पुलिस... पिंपळनेरमध्ये गुटखा तस्करी उघड; ३० लाख...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రింతాడలో కూటమి అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి ఇంటింటి ప్రచారం పద్మం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 03 Nov 2026, 01:03 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరిసీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ సెగ్మెంట్‌లో కూటమి బలపరిచిన బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెలరాజు, జిల్లాఉపాధ్యక్షుడు ప్రభాకర్ రావు, జిల్లాకార్యవర్గ సభ్యుడు వాస్పరి శ్రీనివాస్, యువమోర్చా అధ్యక్షుడు దేపూరు పండు, దాము తదితర నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పద్మం గుర్తుపై ఓటు వేసి రొబ్బ పుష్పలక్ష్మి కి మద్దతు తెలపాలని నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. మండల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.
📲Get App