బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగర బైపాస్ వద్ద కలకలం.. వలిగొండ–తొర్రూరు హైవే సమీపంలో
यहाँ देखें:
▶️ YouTube
బ్రేకింగ్ న్యూస్
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్న వంగర బైపాస్ వద్ద కలకలం..
వలిగొండ–తొర్రూరు హైవే సమీపంలో గుండె, లివర్‌ను పోలిన అవయవాలు పడినట్లు సమాచారం...
అవి మానవ అవయవాలా? జంతువుల అవయవాలా? అనే కోణంలో పోలీసుల విచారణ..
హత్య జరిగిందా? అన్న అనుమానాలపై ఆరా తీస్తున్న పోలీసులు..
అవయవాల స్వభావంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది..