🔥 ट्रेंडिंग जलेसर थाना ने एटा में चोरी के दो फरार... દિવાળી પર્વ નિમિત્તે વિરમગામમાં સભાસદો... Namblan brige to be ready by Dec 15 DC... फोनपे के जरिये व्यापारी के खाते से एक... સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પોલીસ દ્વ... ज्वेलर्स की दुकान पर ग्राहक बनकर आई थी...
01 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ప్రాముఖ్యమైనది- ఓటు హక్కును వినియోగించుకోవాలి

✍️ रिपोर्टर: Kande Linga Prasad 🗓 01 नव. 2026, 05:11 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఓటు హక్కు --నా బాధ్యత అని హక్కును వినియోగించు కొన్న సీనియర్ సిటిజెన్ అనంతపురం జిల్లా వినియోగదారుల సంఘ గౌరవఅధ్యక్షులు చల్లా రాజశేఖర్ చౌదరి,రాష్ట్ర.ఉత్తమ సామాజిక వినియోగ సేవా అవార్డు గ్రహీత అనంతపురం జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య సహా అధ్యక్షులు చల్లా కిషోర్ చౌదరి, మహిళా అధ్యక్షురాలు సెలిన చౌదరి, డాక్టర్ నివేదిత చౌదరి. ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం అధ్యక్షులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ మంచి పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు
📲Get App