🔥 TRENDING ગાંધીનગરમાં આંદોલન કરતાં વન રક્ષકોની પ... आदर्श मध्य विद्यालय नरपतगंज के प्रधाना... BJP to Observe Tribal Pride Week in Ma... Senior Artist C.B. Somashhetti Receive... ડેડાણ ગામે TGS કંપની દ્વારા ગરીબ પરિવા... Jharkhand Man Kills Mother, Sister in...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

జడ్పీటీసీ ఎన్నికల బరిలో రొబ్బ పుష్పలక్ష్మి.. ముమ్మరంగా ప్రచారం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా పర్యటన

✍️ Reporter: Reporter RAJU 🗓 31 Oct 2026, 05:18 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) బలపరిచిన అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు.పలు వీధులు, కూడళ్లలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు బ్యాలెట్ నమూనా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనకు మద్దతు ఇవ్వాలని రొబ్బ పుష్పలక్ష్మి కోరారు. మండల అభివృద్ధికి కృషి చేస్తామని కూటమి నాయకులు ప్రజలకు వివరించారు.ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📲Get App