🔥 TRENDING धुलियान में DHOPER CHOP रेस्टोरेंट का... રશિયા-યુક્રેન યુદ્ધમાં તેલ ટેન્કર પર હ... छत्रपति संभाजी नगर में पुलिस ने शिवसेन... প্রাক্তন মুখ্যমন্ত্রী মাননীয়া মমতা বন... સુરત: અબ્રામામાં 1696 કિલો નકલી ઘી જપ્... फारबिसगंज में हवाई अड्डा खोलने के लिए...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడలో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి పూజలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 13 Oct 2026, 09:54 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: మండలంలోని దాబా (బి) గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నర్వటే ఈశ్వర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామరావు, మానే మాధవ్, నాందేవ్, తులసీరాం, దుర్గామాత దీక్షా స్వాములు, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
📲Get App