🔥 TRENDING Assam Congress launches statewide prot... Priest’s Throat Slashed with Cutter in... Police Arrest Three More Students in L... 🚨 BIG BREAKING NEWS | ନାନା ପାଟେକରଙ୍କ... સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા 'લોકશ... बयाना: माली की कुईया में छत पर तेंदुआ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్:ప్రజల సమస్యలకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్: కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 08 Oct 2026, 09:35 PM 👁 18
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఫిర్యాదులు, వినతుల కోసం ప్రజలు కలెక్టరేట్కు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లేలా డిజిటల్ వేదికను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులను 9492341947కు మెసేజ్ రూపంలో పంపవచ్చన్నారు.
📲Get App