🔥 ट्रेंडिंग असम कांग्रेस ने विपक्षी सांसदों पर पुल... पंजाब के बटाला में पादरी का कटर से कटे... एलपीयू हिंसा मामले में पुलिस ने तीन और... 🚨 BIG BREAKING NEWS | ନାନା ପାଟେକରଙ୍କ... સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા 'લોકશ... बयाना: माली की कुईया में छत पर तेंदुआ...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడ: పోలీసులమంటూ బెదిరింపులు.. ఇద్దరి అరెస్టు

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 08 अक्टू. 2026, 09:30 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పోలీసులమని చెప్పుకుంటూ పశువుల వాహనాలను అడ్డగించి డ్రైవర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిర్మల్ బైపాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ జిషాన్ ఖురేషీ, షేక్ ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నగదు, ఫోన్పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు.
📲Get App