🔥 ट्रेंडिंग टिप्रा मोथा ने लक्षित किया 470-500 ग्र... त्रिपुरा के मुख्यमंत्री ने शिक्षा अवसं... हिमाचल के मुख्यमंत्री ने पुराना पेंशन... मौसम से उत्तर भारत में पानी की कमी, पं... VST 130 DI पावर टिलर: इंजन, टिलिंग क्ष... एआईओसी ने भारतीय ज्ञान के वैश्विक विस्...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కల్వర్టు వుంది... రొడ్డే లేదు..

✍️ रिपोर्टर: Mantha Bhanuprakash 🗓 03 अक्टू. 2026, 05:25 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకు పార్కు వీధికి వెళ్లే మార్గంలో నిర్మించిన కల్వర్టుకు ఆప్రోచ్ రోడ్డు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు నిర్మాణం పూర్తిచేసినప్పటికి ఆప్రోచ్ రోడ్డు వదిలేయడంతో రాత్రి వేళల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కంకరతో శాశ్వత అనుసంధాన రోడ్డు నిర్మించాలని కోరుచున్నారు.
📲Get App