🔥 TRENDING શાહિબાગ પોલીસ દ્વારા દફનાળા ચાર રસ્તા... સાબરકાંઠા LCB દ્વારા ૩૪૫ કિલોથી વધુ ગા... કોસિન્દ્રા ગામના મિત્રો દ્વારા જન્મદિવ... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... महराजनगर में लकड़ी से लदी ट्रैक्टर-ट्र... Chekig
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే

టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 02 Oct 2026, 09:25 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఉపాధ్యాయుల సమస్యలు, పీఆర్సీ అమలు అంశాలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. PRTU TS ఆదిలాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోదొడ్డి ఎన్నికైన సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యేని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు.
📲Get App