🔥 TRENDING उत्तर प्रदेश कांग्रेस कमेटी में। हुआ स... आज राष्ट्रपिता महात्मा गांधी व लाल बहा... गरीबों के मसीहा संत रामपाल जी महाराज क... अंतरराष्ट्रीय एवं सुरक्षा: मध्य પ્રાંતિજ નજીક રખડતા પશુને બચાવવા જતાં... congress appoints Aradhana Misra Mona...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆదిలాబాద్: ఇంటి ఆవరణలో గంజాయి సాగు కేసు నమోదు చేసిన పోలీసులు

ఆదిలాబాద్: ఇంటి ఆవరణలో గంజాయి సాగు కేసు నమోదు చేసిన పోలీసులు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 02 Oct 2026, 09:36 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ మండలం సోన్పల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో తొడసం ముయ్య అక్రమంగా సాగు చేస్తున్న 98 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ సీఐ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని విలువ సుమారు రూ.9.80లక్షలు ఉంటుందన్నారు. దీంతో ముయ్యపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు ఎవరైనా అక్రమంగా గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫారసు చేస్తామన్నారు. ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు.
📲Get App