🔥 TRENDING અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનુ... Unknown Attacker on Flydubai Flight to... Supreme Court Halts Death Penalty for... સમી તાલુકા નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ... Mansi Falls Short in Bronze Bout, Nite... Delhi Fuel Checks: Cameras Inspect Som...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తణుకు లో విధులు బహిస్కరించిన న్యాయవాదులు.

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 01 Oct 2026, 05:26 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
న్యాయవాదులు పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అల్లిండియా లాయర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారం విజయవాదలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న న్యాయవాదిలపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా తణుకు బార్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో కోర్ట్ విధులు బహిస్కరించిన న్యాయవాదులు ధర్నా చేసారు. జిల్లా కార్యదర్శి మునిస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
📲Get App