🔥 ट्रेंडिंग અરવલ્લીના સુરપાણેશ્વર મંદિરમાં ગાંજાનુ... फ्लाईडुबी उड़ान पर अज्ञात हमलावर ने सव... सुप्रीम कोर्ट ने 2008 अहमदाबाद बम विस्... સમી તાલુકા નાની ચંદુર ગામે આંગણ_ઉત્સવ... मंसी ने कांस्य मुकाबले में हार, नितेश... दिल्ली में ईंधन वितरण पर जांच: कैमरे क...
01 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఆదిలాబాద్ కలెక్టర్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 01 अक्टू. 2026, 05:34 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నూతన నిబంధనల ప్రకారం ప్రతినెలా ఉద్యోగులకు అందాల్సిన రూ.15,600 వేతనంలో భాగంగా EPF కింద రూ.3,000, ఈఎస్ఐ ESI కింద రూ.400 మినహాయించి, మిగిలిన రూ.12,093 నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. జీతాల చెల్లింపులు ప్రతి నెలా 1 - 5వ తారీఖులోగా విధిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో ఎలాంటి కోతలు ఉండకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
📲Get App