🔥 ट्रेंडिंग દ્વારકા નજીક સરકારી વાહનની ટક્કર: તૂપણ... લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહ... Firecracker Warehouse Explosion: 2 Peo... नाचना: नाचना बस स्टैंड के पीछे लगा ट्र... सरकारी अस्पताल के बाहर से बाइक चोरी, C... रीवा में मिला अज्ञात युवक का शव, पुलिस...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

అభివృద్ధి, నీటి సమస్యల పరిష్కారమే లక్ష్యం: అనూష

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 30 सित. 2026, 05:05 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అత్యంత రద్దీ, ప్రమాదాల నివారణ దృష్ట్యా ఆదిలాబాద్లోని గాంధీ చౌక్ జంక్షన్ అభివృద్ధికి రూ.15 లక్షలు కేటాయించినట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ అనూష తెలిపారు. సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన పలు కీలక అంశాలను ఆమె వెల్లడించారు. పట్టణంలో నీటి సమస్యను దశలవారీగా పరిష్కరించేందుకు శ్రమిస్తామని స్పష్టం చేశారు. నీటి నిల్వ పెంచేందుకు వాటర్ ప్లాంట్ల వద్ద నిర్వాహకులు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు.
📲Get App