🔥 TRENDING मुरैना: हत्या के प्रयास में फरार मुख्य... Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.....!

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 01:48 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం మోదీ ఫ్లెక్సీని దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
📲Get App