🔥 TRENDING સુરત: લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ દ્... कटिहार में ‘नो हॉर्न संडे’ का ऐलान: बे... કંડલામાં ₹2300 કરોડના ઈ-મિથેનોલ પ્લાન્... रामगढ़ विधानसभा के चारों नगर पालिकाओं... સાંસદ રાજપાલસિંહ એમ. જાદવે વડનગર થી વા... સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 26 Sep 2026, 09:24 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ లో ఇటీవల చోటు చేసుకున్న ఘటన భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నిధుల మంజూరుతో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు. రిమ్స్ బాగుపడాలంటే దాదాపు వంద కోట్ల పైనే నిధులు అవసరమని ప్రాథమిక అంచనా వేసినట్లు పేర్కొన్నారు. నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పిస్తానన్నారు
📲Get App