🔥 ट्रेंडिंग દીપાબેન મિલનભાઈ ઠક્કરની અમદાવાદ જિલ્લા... ନିର୍ବାଚନ ଫଳାଫଳ ପ୍ରକାଶ ପରେ ରାଜ୍ୟ ରାଜନୀତ... ਬਠਿੰਡਾ ’ਚ ਕਿਸਾਨਾਂ ਨਾਲ ਸੰਵਾਦ, ਸ਼ਿਵਰਾਜ ਚੌ... હિંમતનગરમાં સ્પા સેન્ટરોની આડમાં ગેરકા... नागौर एसीबी ने कोतवाली थाने के एएसआई क... બોટાદ: ગઢડામાં ઘેલો નદીમાંથી 110 વર્ષ...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కన్నతల్లుల ఉసురు రేవంత్కు తగులుతుంది: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 सित. 2026, 06:32 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ లో సరైన సదుపాయాలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే SNCUలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శిశువులను కోల్పోయిన కన్నతల్లుల ఉసురు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని.. రేవంత్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా దిగజారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందించారని గుర్తు చేశారు.
📲Get App