🔥 TRENDING Nagaland, 1979: A Japanese photographe... Rare 1979 Photographs by Japanese Ethn... Akali Dal stages dharna outside Mohali... Transgender Group Attacked with Rods i... Electricity Workers Hold Protest Rally... Mohali: Garbage Collection Resumes Aft...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

హుజూర్ నగర్: కార్మిక కుటుంబాలకు ఈ-శ్రమ్ అండ

✍️ Reporter: THELLA GOPI 🗓 17 Sep 2026, 12:51 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కార్మిక కుటుంబాలకు ఈ-శ్రమ్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తుందని తెలంగాణ రీజినల్ డైరెక్టర్ ఎం.ఆర్. దేశ్ పాండే అన్నారు. బుధవారం పట్టణంలో జాతీయ కార్మిక విద్యా దినోత్సవం సందర్భంగా ఈ-శ్రమ్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తో కలిసి దేశ్ పాండే 100 మంది అసంఘటిత కార్మికులకు కార్డులు అందజేశారు. కార్మికులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
📲Get App