🔥 TRENDING Electricity Workers Hold Protest Rally... Mohali: Garbage Collection Resumes Aft... Rod attack over motorcycle parking dis... Former Sub-Postmaster Sentenced to 18... 18-Second Pre-Death Video in Mohali Le... Delhi: Family of Deceased Elderly to R...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కోదాడలో విషాదం.. విద్యుత్ షాక్తో యువకుడి మృతి

✍️ Reporter: THELLA GOPI 🗓 17 Sep 2026, 12:41 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కోదాడ పట్టణంలో నూతన గృహ నిర్మాణంలో స్లాబ్ వేస్తుండగా విద్యుత్ షాక్తో తమ్మిశెట్టి గణేష్ (22) మృతిచెందాడు. నేరేడుచర్ల మండలం పొనుగోడుకు చెందిన గణేష్ నిర్మాణ పనుల్లో ఉండగా చేతిలోని ఇనుప పైపులు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గణేష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
📲Get App