🔥 TRENDING Uttar Pradesh Announces 2026 Teacher V... AIMIM Chief Owaisi Opens Door to UP Al... Six arrested with heroin worth Rs 1 cr... BJP Sweeps Rajasthan Mayor Elections 2... મુન્દ્રામાં એમટી કન્ટેનર યાર્ડ બંધ, કા... અમરેલી આરોગ્ય પંચાયતની મહિલા ક્લાર્કે...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పోలీస్ ఉద్యోగాల పరీక్షల తేదీ ప్రకటన

✍️ Reporter: THELLA GOPI 🗓 17 Sep 2026, 09:22 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్సై అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 20న ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయనివారికి ఈ నెల 30 వరకు గడువు విధించారు.
📲Get App