🔥 TRENDING BJP wins 197 civic body posts in Rajas... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... Lakshmi Mittal and Adar Poonawalla Set... High Court Flags Security Lapses at Ch... Maharashtra Fuel Rates Today: Pune, Mu... Milk Spill as Tanker Overturns on Mumb...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
సిరిసిల్లలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు
Education

సిరిసిల్లలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు

✍️ Reporter: CHERUKUPALLY RAKESH 🗓 11 Sep 2026, 09:38 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

సిరిసిల్లలో పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉచితంగా అవగాహన సదస్సు నిర్వహించబడింది, ఇది అభ్యర్థుల సిద్ధతకు సహాయపడుతుంది.

రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో SI, కానిస్టేబుల్తో పాటు వివిధ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శనివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 12న ఉదయం 8.30 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని లహరి బ్రాంకెట్ హాల్లో సదస్సు జరుగుతుందని SP మహేష్ బి.గితే తెలిపారు. నిపుణులతో సబ్జెక్టుల వారీగా శిక్షణ, స్ట్రెస్ మేనేజ్మెంట్, పరీక్ష విధానం, సమయపాలనపై సూచనలు అందించనున్నట్లు తెలిపారు.
📲Get App