🔥 ट्रेंडिंग गंजम, गजपति, कोरापुट के लिए रेड अलर्ट... अमृतसर में असलहा तस्कर से 15 कारतूस बर... Ludhiana में रसोई की गैस रिसाव से माचि... जालंधर में हेरोइन का नशा करते दो युवक... ગુજરાત પોલીસની કડક મેગા ડ્રાઇવ: બ્લેક... उत्तर प्रदेश में बड़ा प्रशासनिक फेरबदल...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు.. రెండో విడత కోసం ఎదురుచూపులు

ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు.. రెండో విడత కోసం ఎదురుచూపులు

✍️ रिपोर्टर: Shiva Kumar 🗓 08 सित. 2026, 11:56 AM 👁 44
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత జాబితాలో కొందరి పేర్లు వచ్చినప్పటికీ ఇళ్లు మంజూరు కాలేదని బాధితులు చెబుతున్నారు. రెండో విడతలోనైనా తమకు ఇళ్లు మంజూరవుతాయన్న ఆశతో వేచి చూస్తున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
📲Get App