🔥 TRENDING સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ... સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠ... સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યા... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा... નવી વસાહત વિસ્તારમાં યુવતીને લલચાવી ફો... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
సంఘ భవనానికి భూమి పూజ
Politics

సంఘ భవనానికి భూమి పూజ

✍️ Reporter: EMMADI BABU 🗓 06 Sep 2026, 05:17 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

భూమి పూజ చేసిన నాయకులు

ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి సంఘం సభ్యులు ఆదివారం భూమి పూజ చేశారు. తమ సొంత నిధులతో సంఘ నిర్మించుకోవడానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పండగ బాబు, ఉపాధ్యక్షులు బాలయ్య, గౌరవ అధ్యక్షులు, మత్స్యశాఖ అధ్యక్షుడు పిట్టల మోహన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
📲Get App