🔥 TRENDING సాలూరు మండలం శివరాంపురం కలెక్టర్ గారి... তারাপুর সরস্বতী শিশু মন্দির વેરાવળમાં જન્માષ્ટમી નિમિત્તે કિશોરભાઈ... स्पेलिंग बी स्पर्धा 2026 अत्यंत उत्साह... नळदुर्ग किल्ल्यातून उडी मारून आत्महत्य... Teacher day
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు

✍️ Reporter: L Syam Murthy Naidu 🗓 05 Sep 2026, 08:02 AM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు

మదనపల్లె: పట్టణంలోని అనపగుట్ట నందు గల **గోవర్ధనగిరి శ్రీ కృష్ణ దేవాలయంలో** శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో **తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు** పాల్గొని శ్రీకృష్ణుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేష్, శ్రీనాథ్ రెడ్డి, హేమంత్, అశోక్, రాజశేఖర్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App