🔥 ट्रेंडिंग एटा में दर्दनाक हादसा: श्राद्ध में शाम... जेसिका चेस्टेन के हॉरर फिल्म का भारत म... नानी की फ़िल्म 'डॉन्ट ट्रबल द ट्रबल' न... नेम करोलि बाबा बायोपिक को टेलुगू रिलीज... ज़िरो के छात्र हुए प्रशिक्षित, आरटीआई... सियांग प्रोजेक्ट वार्ता पर बहिष्कार का...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

CJP న్యాయ పరంగా ఉద్యమాలు చేయాలి

✍️ रिपोर्टर: JANGILI NAGARAJU 🗓 10 अक्टू. 2026, 02:34 PM 👁 113
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
**ఓటర్లు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది* .

*ఉద్యమాలు జరగాలి. ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలి* .*
*ప్రజానీకానికి ప్రభుత్వం ఎప్పుడు జాబుదారిగా పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలి* .

*స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత లాభం కోసం కాకుండా లోతుగా సమీకరణాలు చేసి ఉద్యమాలు జరగాలి* .

*వివరాల్లోకి వెళ్తే SIR లో భారీగా ఓటర్ల తొలగింపు అవకతవకలు జరిగినాయి అని CEC జ్ఞానేష్ రాజీనామా కోరుతూ CJP ప్రొటెస్ట్ తో భారీ ఉద్యమాలు చేపడుతుంది. ఉద్యమాలు మంచికే అయినప్పటికీ లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది*.

*ఉదాహరణ*
జంగిలి నాగరాజు నా జన్మస్థలం శోభనాద్రిపురం గ్రామం లో 18సం, నిండగానే ఓటు హక్కు వచ్చింది.

*••••••••పై చదువులు రిత్యా ఉద్యోగం కోసం హైదరాబాద్ కవాడిగూడ డివిజన్ కోదండ రెడ్డి నగర్ బస్తీలో స్థిరపడి చిన్న గృహము ఉండడం చేత స్థానికంగా ఓటు హక్కు రావడం జరిగింది*

*కోదండ రెడ్డి నగర్ లో 1264 ఓట్లుగాను 380 వరకు రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నవాళ్లు నివాసం ఉన్నారు.*

*ఇలా చెప్పుకుంటా పోతే కోదండ రెడ్డి నగర్ చుట్టుప్రక్కలనే వలస వచ్చిన బస్తీలు ఐదు నుంచి ఆరు బస్తీలున్నాయి.*

*ఇలా నాకు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నది.*

*ఇప్పుడున్న SIR ప్రకారం ఏదో ఒక చోట ఓటు హక్కు కలిగి ఉండడం చేత ఇలాంటి ఓట్లు కూడా కోల్పోవడం జరిగింది.*

*✓ ఇదేవిధంగా మరణించిన ఓట్లు.*
*✓ పెళ్లి అయిన తర్వాత వేరే దగ్గరికి షిఫ్ట్ అయిన ఓట్లు.*
*✓ వెరిఫికేషన్ వచ్చిన రోజు అందుబాటులో లేని వారి ఓట్లు.*
*ఇవన్నీటిని న్యాయపరంగా విచారణ జరపకుండా స్వార్ధ రాజకీయాల ఉద్యమాలు చేయడం చేత రోజువారి డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని గమనించాలి.*

*ఇప్పటికే భారతదేశంలో "ఎల్" నీ నో ప్రభావంతో దేశ ఆర్థిక అభివృద్ధి రేటు పడిపోతున్నది.*

*✓ సామాన్యునికి అందుబాటులో లేని రేట్లు రెట్టింపు అవుతున్నాయి.*

*✓ వర్షాలు రాక పంటలు లేక రైతులు పరిస్థితులు గోరంగా ఉన్నవి.*

*ఇలాంటి పరిస్థితులలో ఢిల్లీ దిబ్బందనం,*
*రైలు రోకోలు,*
*బస్సు రోకోలు.* *చేసేకంటే న్యాయ పరంగా ఉద్యమాలు చేయడం మంచిది.*

*మీ జంగిలి నాగరాజు NEED24 న్యూస్ నల్గొండ, రామన్నపేట సిటీ రిపోర్టర్*
📲Get App