299 డివిజన్ గుండ్ల పోచంపల్లి
299 డివిజన్ గుండ్ల పోచంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో పోటీలో
ప్రజాసేవే నా లక్ష్యం – ప్రజలే నా కుటుంబం
నా డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా!
ప్రజాసేవ అనేది పదవి కోసం చేసే పని కాదు… ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయడం.
మన డివిజన్‌లో ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందాలి. ప్రతి వీధిలో మంచి రోడ్లు ఉండాలి. డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కావాలి. వీధి దీపాలు వెలగాలి. మన యువతకు అవకాశాలు పెరగాలి. మహిళలు, వృద్ధులు, పేద కుటుంబాల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రజలకు ఏ సమస్య వచ్చినా, మీకు అందుబాటులో ఉండి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయడం నా బాధ్యతగా భావిస్తాను.
నాకు పదవి ముఖ్యం కాదు… ప్రజల నమ్మకం ముఖ్యం!
నాకు పేరు ముఖ్యం కాదు… ప్రజల మేలు ముఖ్యం!
మన డివిజన్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పనిచేస్తూ, ప్రజల సమస్యలను వినే నాయకత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను.
మీ అందరి సూచనలు, సహకారం, ఆశీర్వాదాలతో మన ప్రియతమా ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను.
మాటలు కాదు… చేతల్లో ప్రజాసేవ చూపించడమే నా లక్ష్యం!
ధన్యవాదాలు. జై తెలంగాణ! జై హింద్!
మీ తేలు నరేష్ ముదిరాజ్
299 డివిజన్ గుండ్ల పోచంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మునీరాబాద్ సభ్యుడు