🔥 ट्रेंडिंग ભરૂચ LCBએ બંધ પેટ્રોલ પંપમાંથી 4920 ટી... नवादा के उत्क्रमित मध्य विद्यालय में छ... સિદ્ધપુરમાં જય મહાકાલી યુવક મંડળ દ્વાર... मणिपुर के मुख्यमंत्री कहेमचंद ने बढ़ती... मणिपुर जेट कुने डू टीम दक्षिण एशियाई च... मनिपुर के सीएम वाई खेमचंद सिंह दिल्ली...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఫేక్ వెబ్సైట్లపై టీటీడీ నిఘా.. 259 సైట్లు తొలగింపు

✍️ रिपोर्टर: K Naveen Kumar 🗓 18 सित. 2026, 06:22 PM 👁 17
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే నకిలీ వెబ్సైట్లు, SM వేదికలపై TTD విజిలెన్స్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీవీఎస్వో మురళీకృష్ణ తెలిపారు. రెండేళ్లలో భక్తులకు తప్పుడు సమాచారం అందిస్తున్న 259 ఫేక్ వెబ్సైట్లను గుర్తించి తొలగించినట్లు చెప్పారు. అనధికారిక ప్లాట్ఫామ్లలోని ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని, ఫేక్ వెబ్సైట్ల సమాచారం తెలిస్తే వెంటనే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
📲Get App