🔥 TRENDING ''ਮਨ ਕੀ ਬਾਤ'' ''ਚ ਹੋਇਆ ਪੰਜਾਬ ਦਾ ਜ਼ਿਕਰ... बाबूबरही विधानसभा में कमला नदी पर पुल... एम्स भोपाल में कैंसर जागरूकता हेतु 'रन... ಅಂಬ್ರೆಷ ಸಮಾಧಿ सिंहस्थ-2028 हेतु अंडरपास एवं सड़क कार... गुजरात सरकार से आम आदमी पार्टी के प्रद...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

హైదరాబాద్ ఉప్పల్ లో ₹3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్

✍️ Reporter: T Kranthi Kumar 🗓 25 Oct 2026, 12:57 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్‌ లోని ఉప్పల్ జోనల్ వర్క్ షాప్ వద్ద ₹3.22 కోట్లతో సిటీ బస్ టెర్మినల్ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. రోజుకు లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందించేలా అత్యాధునిక హంగులతో టెర్మినల్ నిర్మిస్తామని, ఈ టెర్మినల్ పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA మల్లారెడ్డి, RTC ఎండీ నాగిరెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం బస్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
📲Get App