🔥 TRENDING Ujjain Temple Conducts Bhusma Aarti: D... Fact‑Check: No Evidence Prince Harry Q... Former India Cricketer Criticises Gamb... ਜਿਲ੍ਹਾ ਫਾਜਿਲਕਾ ਦੇ ਹਲਕਾ ਬੱਲੂਆਣਾ ਪਾਹੁੰਚਣ... आबकारी कर्मियो ं की प्रत्येक माह के दू... IMD Issues Thunderstorm Advisory for P...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బజార్హత్నూర్ గిర్నూర్‌లో పల్లె నిద్ర కార్యక్రమంలో ఆడే గజేందర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 29 Nov 2026, 07:54 AM 👁 23
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బజార్ హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి గ్రామ సమస్యలను వివరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఐపీఎల్ఆయన, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App