🔥 TRENDING UP JEECUP 2027 Registration Opens Dec... ବଢ଼ିଲା ଅଙ୍ଗନବାଡ଼ି କର୍ମୀ ଓ ସହାୟିକାମାନଙ୍କ... Apply Now: Uttar Pradesh Announces 17,... ମହିଳା ଫରେଷ୍ଟ ଗାର୍ଡଙ୍କୁ ମାରିଦେଲା ହାତୀ मुख्य चिकित्सा एवं स्वास्थ्य अधिकारी न... गो सम्मान अभियान के गोसेवक 17 दिसंबर क...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జనగామ జిల్లా:కొడకండ్లలో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష..

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 28 Nov 2026, 02:25 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కొడకండ్లలో ప్రశాంతంగా ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష

మండల కేంద్రంలోని నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రమైన ZPHS పాఠశాలలో శనివారం జవహార్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంచార్జి HM కిష్టయ్య మాట్లాడుతూ, నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి మొత్తం 134 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 11 మంది గైర్హాజరయ్యారని, 124 మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు
📲Get App