🔥 TRENDING Congress Accuses Uttarakhand BJP of La... Delhi‑Dehradun Expressway to Cut Trave... Seven Killed After Vehicle Falls Into... Haryana BJP Youth Wing Names New Execu... Gurugram to Deploy 100 Electric Buses... कृपया इस सूचना को आ कृपया इस सूचना को...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆడే గజేందర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Nov 2026, 04:43 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరడిగొండ మండలం కొరిటికల్ (కే) గ్రామానికి చెందిన పెందుర్ లక్ష్మణ్ కుమారుడిని, బొందిడి గ్రామానికి చెందిన ఆడే శ్యాంరావును బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తిత్రే నారాయణ్ సింగ్, యండి సద్దాం, మౌలానా, రాం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App