🔥 TRENDING बिहार के स्वास्थ मंत्री पटना साहिब स्थ... મહેસાણા-મોઢેરા રોડ પર ખોદકામને કારણે ટ... ఎల్లారెడ్డిపేట జాతరలో తప్పిపోయిన బాలిక... उन्नाव में दर्दनाक हादसा: बहन को लेने... આજે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત... Karan Johar Warns: Social Media Algori...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జనగామ జిల్లా:పాలకుర్తి సోమేశ్వరాలయంలో లక్ష దీపోత్సవం..

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 24 Nov 2026, 07:39 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పాలకుర్తి సోమేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

తొలి దీపంకు DCP రాజమహేంద్ర నాయక్, EO లక్ష్మీ ప్రసన్న, వివిధ పీఠాధిపతులు, వేద పండితులు పూజలు నిర్వహించి వెలిగించారు. అనంతరం మహిళలు దీపాలను వెలిగించి పూజలు చేశారు. మరికాసేపట్లో అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది..
📲Get App