🔥 ट्रेंडिंग దీనమణి విజయానికి కూటమి శ్రేణుల బలప్రదర... શિહોરી-દિયોદર રોડ પર અલ્ટો-એક્ટિવા ટક્... గాలికొండ అభివృద్ధికి నాగమ్మకు అవకాశం ఇ... औरंगाबाद पुलिस ने रोको टोको अभियानके त... केरल कोर्ट ने एलटीटीई पुनरुद्धार षड्यं... केरल उच्च न्यायालय: पुलिस को दोषी की छ...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆర్.వి. నగర్‌లో శెట్టి నాగేశ్వరరావు విస్తృత ప్రచారం కొర్ర బేబీతో కలిసి ఇంటింటా పర్యటన.. బ్యాట్, గౌను గుర్తులకు ఓటేయాలని విజ్ఞప్తి

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 24 नव. 2026, 09:30 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి మండలం ఆర్.వి. నగర్‌లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు, 13వ వార్డు అభ్యర్థి కొర్ర బేబీతో కలిసి మంగళవారం గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటా పర్యటించి ఓటర్ల మద్దతు కోరారు.ఈ సందర్భంగా శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.13వ వార్డు అభ్యర్థి కొర్ర బేబీ తనకు గాజు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్పంచ్ అభ్యర్థి శెట్టి నాగేశ్వరరావు బ్యాట్ గుర్తుపై, వార్డు అభ్యర్థి కొర్ర బేబీ గౌను గుర్తుపై పోటీ చేస్తున్నారని, ఈ నెల 26న జరిగే పోలింగ్‌లో తమకు ఓటు వేసి ఆదరించాలని అభ్యర్థించారు.
📲Get App