🔥 TRENDING Indore: Rohit Godara gang suspected in... ಭಾರತೀಯ ಭೀಮಸೇನಾದ ವಿವಿಧ ಘಟಕಗಳಿಗೆ ಪದಾಧಿಕಾ... ಆರೋಪ: ಕೆಕೆಆರ್‌ಟಿಸಿ ಅಧಿಕಾರಿ ವಿರುದ್ಧ ಕ್ರ... Income Tax raids on Udaipur industrial... ಉಪನ್ಯಾಸ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಡಾ. ಹಾವಗಿರಾವ್ ಮ... ಸಾಹಿತ್ಯ ಸೇವೆಗಾಗಿ ಸುಬ್ಬಣ್ಣ ಕರಕನಳ್ಳಿಗೆ ಕ...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కొండాపూర్‌లో నూతన చేయూత పింఛన్ల పంపిణీ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Nov 2026, 07:22 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మండలంలోని కొండాపూర్ గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో నూతన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ ఫణిందర్, ఎంపీడీఓ సంతోష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కంచం లక్ష్మణ్, ఉపసర్పంచ్ బాదు పటేల్, మార్కెట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App