🔥 TRENDING CII Unveils 15 Financial Reforms to Pr... बारात से लौटने के क्रम में स्कॉर्पियो... Amritpal Singh’s Homecoming Turns into... India Must Scale Up Tech Investments a... India-Nepal Relations Remain Estranged... The New Indian Express Releases Featur...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పొగమంచు ఎఫెక్ట్.. నెరడిగొండలో యాక్సిడెంట్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Nov 2026, 09:43 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నెరడిగొండ మండలంలో చలి తీవ్రత పెరిగి ఉదయం పూట కశ్మీర్ను తలపించేలా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో జాతీయ రహదారి-44పై రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డామని డ్రైవర్లు తెలిపారు. ఎన్హెచ్ఐఐ (NHAI) రోడ్ సేఫ్టీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
📲Get App